మరో 33 లక్షల కరోనా టెస్టింగ్‌ కిట్లకు ఆర్డర్‌: ఐసీఎంఆర్‌
కరోనా టెస్టులకు సంబంధించిన ఆర్టీ-పీసీఆర్‌ కిట్లు అందుబాటులోకి వచ్చాయని, దేశంలో ఇప్పటికే ఆరు వారాలకు సరిపోను టెస్టింగ్‌ కిట్లు  ఉన్నాయని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. అధనంగా 33 లక్షల ఆర్టీ-పీసీఆర్‌ కిట్లు, 37 లక్షల ర్యాపిడ్‌ కిట్స్‌ కోసం ఆర్డర్‌ చేస్తున్నామని భారత వైద్యవిధాన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన  …
స్వీయ నిర్భంధంలోకి శివసేన ఎంపీ..
కరోనా కారణంగా శివసేన ఎంపీ కృనాల్‌ తుమానే స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. మార్చి 18న పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన కృనాల్‌.. బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌తో సన్నిహితంగా ఉన్నారు. అంతకు ముందు దుష్యంత్‌ సింగ్‌.. కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన సింగర్‌ కనికా కపూర్‌ హోస్ట్‌గా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నా…
కరోనా కట్టడికి పల్లె ప్రజల ప్రతిజ్ఞ
కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జనం సహకరిస్తున్నారు. మిడియా, సామాజిక మాధ్యమాల ద్వారా కరోనాపై ప్రభుత్వం అవగాహణ కల్పిస్తున్న నేపథ్యంలో అదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా కట్టడికి నడుం బిగించారు.  ముందు జాగ్రత్తే మనకు శ్రీ రామ రక్ష అని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు …
ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ విజ్ఞ‌ప్తి
ఢిల్లీలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై స‌మ‌గ్ర స్థాయిలో స‌మీక్ష నిర్వ‌హించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ అన్నారు. ఈశాన్య ఢిల్లీలో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొల్పేందుకు పోలీసులు, ఇత‌ర ఏజెన్సీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. శాంతి, సామ‌రస్యం మ‌న స‌మాజంలో భాగ‌మ‌న్నారు. అన్ని వేళ‌లా శాంతిని…
డెత్‌ సర్టిఫికెట్‌లో ‘బ్రైట్‌ ఫ్యూచర్‌’
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి మరణ ధృవీకరణ పత్రం జారీ చేయడం సహజం. ఆ పత్రంలో ఎప్పుడు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అనే అంశాలతో పాటు తల్లిదండ్రుల పేర్లను నమోదు చేస్తారు. కానీ ఓ గ్రామ అధిపతి మాత్రం.. ఉజ్వల భవిష్యత్‌(బ్రైట్‌ ఫ్యూచర్‌) ఉండాలని కాంక్షిస్తూ డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ…
నిరసన జ్వాలలు: డీసీపీపై ప్రశంసలు!
నిరసన జ్వాలలు: డీసీపీపై ప్రశంసలు! బెంగళూరు:  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన  పౌరసత్వ సవరణ చట్టాని కి వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. బెంగళూరు, మంగళూరులో ఆందోళనకారులు పలుచోట్ల టైర్లు మండిస్తూ నిరసనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా నినాదాల…